ఇదే కథ ఇదే కథ నీ. కథా.
ముగింపు లేనిదై సదా సాగగా.
ఇదే కథ ఇదే కథ నీ. కథా.ముగింపు లేనిదై సదా సాగగా.
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా,
ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా...
మనశ్యులందు నీ. కథా... మహర్షిలాగా సా.గదా...
మనశ్యులందు నీ. కథా... మహర్షిలాగా సా.గదా...
ఇదే కథ ఇదే కథ నీ. కథా.
ముగింపు లేనిదై సదా సాగగా.
ఇదే కథ ఇదే కథ నీ. కథా.
ముగింపు లేనిదై సదా సాగగా.
నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము ఋజువు కట్టద్దా,
సీరాను లక్షవంపధ చిరాక్షరాలు రాయధా.
నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పధా
నీలోన వెలుగు పంచగా విశాల నింగి చా. లాదా.
మనశ్యులందు నీ. కథా... మహర్షిలాగా సా.గదా...
మనశ్యులందు నీ. కథా... మహర్షిలాగా సా.గదా...